Andre Russell scored a blazing knock of 48 runs off just 13 ball as Kolkata Knight Riders crushed Royal Challengers Bangalore by five wickets to climb to the second position in the points table with three wins out of four matches. RCB, on the other hand, suffered their fifth successive loss in the Indian Premier League (IPL) 2019.
#IPL2019
#AndreRussell
#KolkataKnightRiders
#RoyalChallengersBangalore
#viratkohli
#dineshkarthik
#abdevilliors
#cricket
ఈ సీజన్‌లో బెంగళూరు మరోసారి విఫలమైంది. చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది వరుసగా ఐదో పరాజయం కావడం విశేషం. దీంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలను కూడా సంక్లిష్టం చేసుకుంది.